India fast bowler Bhuvneshwar Kumar heaped rich praise on Saturday's debutant Navdeep Saini after the Haryana pacer rocked West Indies and led India to a relatively comfortable win in the 1st T20I of a 3-match series in Florida.
#indiavswest indies
#1stt20
#navdeepsaini
#bhuvneshwarkumar
#viratkohli
#pollard
#florida
మ్యాచ్ ఆసాంతం 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులేయడం మాటలు కాదు అని టీమిండియా యువపేసర్ నవదీప్ సైనీని సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో సైనీ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు వికెట్లను తీసాడు.